News
ఈ ఫోటో చూసి నాసానే షాక్
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నోట్లరద్దు తర్వాత ప్రభుత్వ ఆదాయం తగ్గుదలపై నెలాఖరులో స్పష్టత వస్తుందని, ఇబ్బందులున్నా ఉద్యోగులకు జీతాలు ఇస్తామని ఏపీస్పష్టం చేశారు. నోట్లరద్దు నిర్ణయాన్ని ఏ పార్టీ వ్యతిరేకించలేదని, లోపాలను సరిచేయాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని అన్నారు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాపై ఆంక్షలు సరికాదని తెలిపారు. మరోవైపు అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణంపై మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరుకల్లా భవనం పూర్తి అవుతుందని తెలిపారు. జనవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల పెన్షన్లు బ్యాంకుల్లో జమ చేస్తామన్న యనమల వృద్ధులకు మాత్రమే నగదు రూపంలో చెల్లిస్తామని తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








